Dear Friends,
Read about Vikasadhatri work in Bhasha India
పరిమిత వ్యయంతో
అపరిమిత పాఠక లోకానికి మీ రచనల్ని త్వరితగతిన చేరవేయడానికి సరైన మార్గం
e-పుస్తకం అంటూ తెలుగు రచనా ప్రపంచానికి ఇంటర్నెట్‌లో చేయూతనిస్తున్న సంస్థ
"వికాసధాత్రి". Onlineలో e-పుస్తకాలయంగా ఒక ప్రత్యేకమైన స్థానం
సంపాదించుకున్న "వికాసధాత్రి" నిర్వాహకులు గాలి ఉదయకుమార్, గాలి అరుణ
దంపతులు తమ పాత్రను దీనికి మాత్రమే పరిమితం చేయలేదు. బాధ్యత గల పౌరులుగా
సమాజంలో మార్పు కోసం వినియోగదారులు, పలు వర్గాలను లక్ష్యంగా చేసుకుని
బ్లాగులు, ఇ-పత్రిక ద్వారా వారికి తోడ్పాటునిస్తున్నారు. ఈ దంపతులతో
భాషాఇండియా ముఖాముఖి...
0 comments:
Post a Comment